Loading...

సోల్ కోచ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్


(ఉచిత రెసిడెన్షియల్ సర్టిఫికేషన్కోర్సు - 17వ బ్యాచ్ 2021 - తెలుగు మీడియం)

ఆన్‌లైన్ నమోదుపత్రము

కోర్సు తేదీలు:

1 వ సెమిస్టర్: 2021  -  22 జనవరి నుండి 31 జనవరి వరకు

2 వ సెమిస్టర్ : 2021 -  15 నవంబర్ నుండి 24 నవంబర్వరకు

ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, మీకు 7 రోజుల్లోపు మానుండి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది, దయచేసి వేచి ఉండండి. ఒకవేల 7రోజులు దాటిన తర్వాత కూడా కన్ఫర్మేషన్ కాల్ రానట్లయితేనే మాకు ఈ క్రింది ఫోన్ నెంబరుకు కాల్ చేయండి లేదా ఇమెయిల్ పంపించండి.

సోల్ కోచ్ హెల్ప్‌లైన్ నెంబరు (తెలుగు బ్యాచ్): 8184949723

ఇమెయిల్: soulcoach@qluglobal.org

ఈ ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపే ముందు అన్ని పాయింట్లను జాగ్రత్తగా చదవండి.ఈశిక్షణలో పాల్గొనేవారికిప్రవేశార్హతకల్పించేహక్కులన్నీలైఫ్ఫౌండేషన్నిర్వాహకులపరిధిలోఉంటాయి. ఏదైనా సమాచారాన్ని దాచడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరైనా నమోదు చేసుకున్నట్లు తేలితే, వారు వెంటనే క్యాంపస్‌ను విడిచి వెళ్ళవలసిఉంటుంది మరియు పర్యవసానాలేమైనా లైఫ్ ఫౌండేషన్ ఎటువంటి బాధ్యత వహించదు.

సోల్ కోచ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌లో చేరుటకు పాటించవలసిననియమాలు / నిబంధనలు / సూచనలు / మార్గదర్శకాలు:

 1. రెండు సెమిస్టర్లలో తప్పనిసరిగా పాల్గొనాలి.
 2. అన్ని శిక్షణా తరగతులకూ100% హాజరుమరియు శ్రమదానంలో (వాలంటరీ సర్వీస్) పాల్గొనడం తప్పనిసరి.
 3. శిక్షణనిచ్చే గురువులు, మీతోటి మిత్రులు, పరిపాలన బృందం మరియు సేవ మైత్రేయుల వ్యక్తిగత సరిహద్దులను గౌరవించడం మరియు గోప్యతను పాటించడం ఖచ్చితంగా అవసరం, మరియు దేన్నీ ఉల్లంఘించరాదు.
 4. ధూమపానం/మధ్యపానం/మాంసాహారం ప్రాంగణంలోకి అనుమతించబడవు. ఈ శిక్షణలో పాల్గొనేవారికి సాత్వికమైన శాకాహారం అందించబడుతుంది. మీకు ఏవైనా ప్రత్యేకమైన ఆహార అవసరాలు/నియమాలు ఉంటే, అది మీరే ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి మరియు అది శాకాహారం మాత్రమే అయి ఉండాలి.
 5. నీరు/ఆహారంఏమాత్రంవృధాచేయరాదు.ప్రాంగణాన్నిపరిశుభ్రంగాఉంచాలి.
 6. ఈప్రాంగణంపవిత్రఆశ్రమంఅని, విహారస్థలంకాదనితెలుసుకొనివ్యవహరించాలి.
 7. కార్యనిర్వాహకబృందంతోనూ,సేవమైత్రేయులతోనూసామరస్యధోరనితో, మైత్రీతత్వంతోమెలగాలి.
 8. క్యాంపస్‌లో భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించాలి (పురుషులు కుర్తా-పైజామా లేదా చొక్కా మరియు ప్యాంటు ధరించాలి మరియు మహిళలు కుర్తా (స్లీవ్స్‌తో) లేదా చీరలను ధరించాలి. పొట్టి దుస్తులు(షార్ట్స్) మరియు స్లీవ్‌లెస్ దుస్తులు పురుషులు మరియు మహిళలకు ఎవ్వరికీ అనుమతించబడదు).
 9. సమయపాలనపాటిస్తూ, నిర్ధేశితకాలపట్టికనుఅనుసరించాలి.
 10. నిర్దేశించిన చోట నిశ్శబ్దాన్ని పాటించాలి అలాగే దయచేసి రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు క్యాంపస్‌లో నిశ్శబ్దాన్ని ఆవశ్యకంగా పాటించాలి.
 11. శిక్షణా సమయంలో క్యాంపస్‌లో మొబైల్ ఫోన్లు / ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడం నిషేధించబడింది. ఈ కోర్సులో పాల్గొనేవారందరూ వారి మొబైల్ ఫోన్లు / ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను కోర్సు సమయంలో మా దగ్గర డిపాజిట్ చేయాలి మరియు మేము వాటిని కోర్సు చివరి రోజున వాపసు ఇస్తాము.
 12. క్రింద పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ కోర్సులో చేరుటకు అనుమతించబడదు: *డిప్రెషన్, నిరాశ లేదా ఆత్మహత్య ధోరణులు, బైపోలార్ డిజార్డర్, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, స్కిజోఫ్రీనియా లేదా ఇలాంటి ఏ ఇతర సంబంధిత మానసిక సమస్యలు ఉన్నవారు

* నడవలేని వారు మరియు చక్రాల కుర్చీని ఉపయోగించేవారు

* ఇటీవల యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ లేదా ఇతర గుండె శస్త్రచికిత్సలు మరియు గుండె సంబంధిత జబ్బులు ఉన్నవారు

* తీవ్రమైన ఉబ్బసం, రక్తపోటు, మూర్ఛ, క్యాన్సర్ లేదా మరేదైనా క్లిష్టమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు

* గర్భిణీ స్త్రీలు లేదా ఇటీవల గర్భం దాల్చిన మహిళలు

రిఫండబుల్ కాషన్ డిపాజిట్:

సోల్ కోచ్ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ (17వ బ్యాచ్ - తెలుగు) కోసం నమోదు చేసుకోవడానికి రిఫండబుల్ కాషన్ డిపాజిట్ రూ. 3000 /- చెల్లించాలి. ఈ కోర్సులోని రెండు సెమిస్టర్లూ పూర్తిగా హాజరైన వారికి మాత్రమే ఈ కాషన్ డిపాజిట్ వాపసు ఇవ్వబడును. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఒకటి లేదా రెండు సెమిస్టర్లూ హాజరు కాకపోతే, ఈ కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు.

వసతి సౌకర్యాలు:

క్వాంటం లైఫ్ యూనివర్శిటీలో కింది రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి:

 1. ఉచిత డార్మిటరీ
 2. పెయిడ్ ఎ/సి డార్మిటరీ - రోజుకు రూ. 300 /- (వ్యక్తికి రూ .6,000 /-)
 3. ముగ్గురు ఉండగలిగే రూములు (పెయిడ్ ట్రిపుల్ షేరింగ్రూములు) - రూ. రోజుకు 1000 / - (వ్యక్తికి రూ .20,000 /-)

మీరు చెల్లింపు వసతిని(పెయిడ్ అకామడేషన్) ఎంచుకుంటే, రెండు సెమిస్టర్లకూ వసతి ఛార్జీలు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్‌తో పాటు ఇప్పుడేచెల్లించాలి. ఒకవేల మీరు ఉచిత వసతి సదుపాయం ఎంచుకుంటే మీరు రిఫండబుల్ కాషన్ డిపాజిట్ మాత్రమే చెల్లించాలి. వసతి సదుపాయాలు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఎంచుకున్న వాటిని పరిగణనలోకి తీసుకొని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన కేటాయించబడుతుంది.

రిపోర్టింగ్ తేదీ మరియు సమయం

ఈ కోర్సుకు హాజరవడానికి మీ ప్రయాణ టికెట్లను ఈ క్రింది విధంగా బుక్ చేసుకోండి:

కోర్సు ప్రారంభమయ్యే ఒక రోజు ముందు సాయంత్రం 4 గంటలలోపు మీరు క్వాంటం లైఫ్ యూనివర్శిటీ క్యాంపస్‌(వికారాబాద్) కు చేరుకోవాలి. దయచేసి మీ టిక్కెట్లను తదనుగుణంగా బుక్ చేసుకోండి.

1వ సెమిస్టర :21 జనవరి, 2021 సాయంత్రం 4గంటలలోపుక్యాంపస్‌కు చేరవలెను. మీ తిరుగు ప్రయాణం టికెట్లను 31 జనవరి 2021 సాయంత్రం 3గంటలతర్వాత బయలుదేరేలా బుక్ చేసుకోండి.

2వ సెమిస్టర్ :14 నవంబర్, 2021 సాయంత్రం 4గంటలలోపు క్యాంపస్‌కు చేరవలెను. మీ తిరుగు ప్రయాణం టికెట్లను 24 నవంబర్ 2021 సాయంత్రం 3గంటలతర్వాత బయలుదేరేలా బుక్ చేసుకోండి.

వ్యక్తిగత సమాచారం


Yes No
Subscribe to our mailing list
CONTACT

Nagsanpally Village, Kotipally Mandal, Vikarabad (d.t.), Telangana - 501106. INDIA

+91 040-42212566

All Rights Reserved, Copyright © . Website SocialCMS is Powered by DGINFOSYS.